ఇన్నేళ్ళుగా బ్లాగు లోకానికి మౌన ప్రేక్షకుడిగా ఉన్న నేను ఈ రోజుతో ఒక బ్లాగు వాడినయ్యాను.
మీ అందరి అభినందనలు కోరుకుంటూ నాకెంతో ఇష్టమైన జేసుదాసు పాటతో నా మొదటి బ్లాగు ఆరంభిస్తున్నా.