19, మే 2011, గురువారం

అందరికీ నమస్కారం

ఇన్నేళ్ళుగా   బ్లాగు లోకానికి మౌన ప్రేక్షకుడిగా ఉన్న నేను ఈ రోజుతో ఒక బ్లాగు వాడినయ్యాను.
మీ అందరి అభినందనలు కోరుకుంటూ నాకెంతో ఇష్టమైన జేసుదాసు పాటతో నా మొదటి బ్లాగు ఆరంభిస్తున్నా.





8 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు పేరు బాగుందండి.

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు ధన్యవాదాలండి,
    దుర్గేశ్వర గారు ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  3. అయితే మీరు కూడా మార్గదర్శి లో జాయిన్ అయ్యారన్నమాట !! 😊😊😊

    రిప్లయితొలగించండి